నా మనసు తెలిసిన నీ యదలో నాకింత చోటునివ్వవా..!!
అని అడిగితే తనేమందో తెలుసా..?
నీ మనసు నాకు తెలుసు
నువ్వే కావాలి అంటుంది అనుకున్నా...
కానీ, నాకొద్దురా నువ్వు అంది.
ఎందుకే అని అడిగాను.
తరువాత లైఫ్ బోర్ కొడితే.!!
అని ఒక కొస్చను మార్కు పెట్టేసింది.
ఎం చెప్పాలి ???
ఆలోచించాను, ఆన్సర్ దొరికింది.
ప్రతిరోజూ కొత్తగా చూపిస్తే ..!!?
లైఫ్ అంతా సర్ప్రైస్ చేస్తూ ఉంటే ..!!?
అప్పుడు తనకి బోర్ కొట్టదని అర్ధమైంది.
ఒక పెద్ద స్మైల్ మైంటైను చేస్తూ
తనకి ఒక చిన్న మెసేజ్ లో అదే పంపించాను.
మరి తను ఎలా రియాక్ట్ అవుతుందో అని
చిన్న కంగారుతో ఎదురుచూస్తూ
ఎదురుచూస్తూ ఉన్నా..
అని అడిగితే తనేమందో తెలుసా..?
నీ మనసు నాకు తెలుసు
నువ్వే కావాలి అంటుంది అనుకున్నా...
కానీ, నాకొద్దురా నువ్వు అంది.
ఎందుకే అని అడిగాను.
తరువాత లైఫ్ బోర్ కొడితే.!!
అని ఒక కొస్చను మార్కు పెట్టేసింది.
ఎం చెప్పాలి ???
ఆలోచించాను, ఆన్సర్ దొరికింది.
ప్రతిరోజూ కొత్తగా చూపిస్తే ..!!?
లైఫ్ అంతా సర్ప్రైస్ చేస్తూ ఉంటే ..!!?
అప్పుడు తనకి బోర్ కొట్టదని అర్ధమైంది.
ఒక పెద్ద స్మైల్ మైంటైను చేస్తూ
తనకి ఒక చిన్న మెసేజ్ లో అదే పంపించాను.
మరి తను ఎలా రియాక్ట్ అవుతుందో అని
చిన్న కంగారుతో ఎదురుచూస్తూ
ఎదురుచూస్తూ ఉన్నా..
No comments:
Post a Comment